Joe Biden: బైడెన్ పాలనలో హమాస్, ఎఫ్ఎఫ్‌కు సాయం: యూఎస్ హౌస్ కమిటీ ప్రకటన 1 y ago

featured-image

2023లో ఇజ్రాయెల్‌పై జరిగిన దాడి తరువాత, హమాస్‌కు యూఎస్ 2 బిలియన్ డాలర్ల సాయం అందించినట్లు యూఎస్ హౌస్ కమిటీ విచారణలో వెల్లడైంది. బైడెన్ పాలనలో ఈ సాయం అందించినట్లు స్పష్టమైంది. అలాగే, భారత్‌ వ్యతిరేకంగా ఉన్న ఫలా ఎ ఇన్సానియట్ ఫౌండేషన్ (ఎఫ్ఏఫ్)కు కూడా సాయం అందించినట్లు చెప్పబడింది. ఈ సంస్థ పాకిస్థాన్లో లష్కరే తోయిబాకు సహాయక శాఖగా పనిచేస్తుందని వివరించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD